v6 bathukamma songs lyrics in telugu

v6 Bathukamma songs lyrics in Telugu and English

SONG NAME: v6 Bathukamma song 2014|| Pudami Yadalapaina 

v6 bathukamma songs lyrics in telugu

పుడమి యదలపైన పురుడోసుకున్న
కరునాల తల్లివమ్మ , ఈ మట్టి బిడ్డల
హిల వేలుపు అయిన మా ఇంటి దేవతమ్మ

గలగల గాజుల పడతుల చేతుల దోసిల్లో ఒదిగి పోతావు
పువ్వుతో నీ పువ్వు అల్లుకుని, ఈ దరని వాకిట్లో కొలువు దిరేవు ,
బతుకమ్మ తల్లిగా సేవలందేవు…

తనుగెళ్ళ తంగేడు పువ్వుల బంగారు వరుణం
బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం,

తెలంగాణ మట్టి బిడ్డల హిల వెల్పువమ్మ,
మా యమ్మ బతుకమ్మ మా బతుకే నీ వమ్మ

ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో

ఊహాలకే ఊపిరి పోసిన రూపం నీది బతుకమ్మ
ఉయ్యాలో ఉయ్యాలా
మా తోడై మదిలో నిలిచిన మహా శక్తివి నివామ్మ
ఉయ్యాలో ఉయ్యాలా

దద్దరిల్లిన యుద్ధభూమిలో పొద్దు పొడుపు ఇనవో
ఉద్దమనికి ఉతమిచ్చి, మా పెద్ద దిక్కువయినవో..

తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచన పరిచయమే చేసిన
ఘనత నీది గౌరమ్మ ఘనమైన తల్లి బతుకమ్మ

ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో

సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో రామ ఉయ్యాలో,

మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో రామ ఉయ్యాలో

సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో రామ ఉయ్యాలో

మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో
ఉయ్యాలో రామ ఉయ్యాలో

తికొక్క పువ్వులో మెరిసేటి అందం
ఉయ్యాలో రామ ఉయ్యాలో

త్యాగాల దారుల్లో అల్లిన అందం ఉయ్యాలో

రామ ఉయ్యాలో,ఉయ్యాలో రామ ఉయ్యాలో…

ఉయ్యాలో ఉయ్యాలా బతుకమ్మ ఉయ్యాలో
గంగమ్మను ముద్దాడ బయలెల్లే ఉయ్యాలో

ఉయ్యాలో ఉయ్యాలా గౌరమ్మ ఉయ్యాలో
ఎల్లి మల్ల ఏడు రావే తల్లి ఉయ్యాలో…

v6 bathukamma songs lyrics in English

Pudami yadalapaina purudosukunna
Karuna thallivamma, Ee Matti biddala
Ela velupaina maa inti devathamma

Galagala Gajula padathula chethula
Dositlo odigi pothavu

puvvutho ni puvvu allukuni
ee darani vakitlo koluvu direvu
Bathukamma thalliga sevalandevu …

Thanugella thangedu puvvula
Bangaru varunam bathukamma nee Rupam ,

bathukamma nee Rupam maa bathukullalo deepam
Telangana Matti biddala Ela velupu amma
maa yamma bathukamma, maa bathuke nee vamma

Uyyalo uyyalaa bathukamma uyyaloo..
Uyyalo uyyalaa bathukamma uyyaloo

Uhalake oopiri posina rupam needhi
bathukamma uyyaloo uyyalaa

Maa thodai madilo nelichina
maha Shakthivi neevamma uyyaloo uyyalaa..

Daddarillina Yuddabhumilo Poddu podupainavo
Uddamalake uthamichi maa Pedda dikkuvainavo

Telangana gyathi khyathini
Parichayame chesina ganatha
Needi guoramma ganamaina thalli bathukamma

Uyyalo uyyalo bathukamma uyyaloo
Saddula bathukamma uyyaloo
uyyalo Rama uyyalo

Maa muddula bathukamma
Uyyaloo uyyaloo Rama uyyaloo

Saddula bathukamma uyyaloo
Uyyalo Rama uyyalo

Maa muddula bathukamma
Uyyaloo uyyaloo Rama uyyaloo

Thirokka puvvuloo meriseti andham
uyyalo Rama uyyaloo thyagala darullo allina

Andham uyyaloo Rama uyyaloo,
Uyyaloo Rama uyyaloo..

Uyyalo uyyalaa bathukamma uyyaloo

gangammanu muddada bayalelle uyyalo

Uyyalo uyyalaa guoramma uyyalo
Elli malla edu Raave thalli uyyalo…

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..