Telugu Janapada Geethalu

Telugu Janapada Geethalu అంటే  జనాలు పడుకునే పాటలను జానపదాలు అంటారు అలాగే వీటికి మరొక పేరు పల్లె పాటలు , పల్లె గీతాలు ఇలా చాలానే పేర్లు ఉన్నాయి . ఇంగ్లీష్ లో జానపదాలు folk songs అని పిలుస్తారు.

అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అలాగే పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకొని అలాగే ఒక సందర్భంలో దృష్టిలో పెట్టుకొని పాటలు పడుతూ ఉంటారు.
జానపద పాటలు మన మాట్లాడుకునే భాషలో రచనలు చేస్తారు . పాటలు ప్రతి కొక్కరికి చాలా సులువుగా అర్థం అవుతుంది. కొన్ని పాటలు మన జీవితాలనే చెబుతూ ఉంటాయి .

సంక్రాంతి పండుగ, దసరా పండుగ, దీపావళి పండుగ, వినాయక చవితి, ఇలా ప్రతి పండుగలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి సంత్సరమూ ఎన్నో కొత్త పాటలు వస్తున్నాయి.

జానపదాలు మన దేశంలో చాలా కాలం నుంచే ఉన్నాయి అని పూర్వీకులు చెబుతుంటారు.అలాగే వీటిపై కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి .

జానపదాలు పడటం మాత్రమే కాకుండా జానపద నృత్యాలు కూడా ఉన్నాయి ఇవి ఒక్కొక ప్రాంతానికి ఒక్కొక జాతికి వేరు వేరు గా ఉంటాయి.

మన దేశంలో చాలా భాషలో జానపద పాటలు పడేవారు, నృత్యాలు చేసే వారు జానపద కళాకారులు ఉన్నారు. గుజరాతీ జానపదలు, మరాఠీ జానపదలు, లంబాడీ జానపదాలు, తమిళ జానపదాలు, పంజాబీ జానపదాలు, మరి ఎన్నో రకాల జానపద కళాకారులు ఉన్నారు.

ఉదాహణకు: మనం చేన్లో దున్నే తప్పుడు , వరి నాట్లు వేసేటప్పుడు, కూతురు కి పెల్లిచేసి అత్తవారింటికి పంపేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి ఎలా అత్తమామలతో నడుచుకోవాలి ఇలా ప్రతి పనికి మరియు ప్రతి సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడటం . వీటినే జానపదాలు అంటారు.

ప్రతిన కాలంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతలలో ఒగ్గుకథలు హరిదాసు పాటలు పాడుతుంటారు ఇవి కూడా జానపదంలోకి వస్తాయి వీటిని జానపద నృత్యాలు గా పిలుస్తారు ,

జానపద పాటలు ఇప్పుడు ఎందుకింత ఆదరణ పొందుతున్నాయి? {Why Telugu Janapada Geethalu are so popular now}

మన తెలుగు రాష్ట్రాల్లో పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేవారు ఎక్కువ మంది ఉన్నారు

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు రావటం ఎక్కువగా YouTube lo palle పాటలు చూడటం ఇలా ఎక్కువగా జారుతుంది అందుచేత దీనికి ఇంత ఆదరణ వస్తున్నాయి.

జనపదలను వృత్తిగా స్వీకరించి జీవిస్తున్నారు ఉన్నారు.     వీరు పాటలు పాడుకుంటూ వాటిపై నృత్యాలు చేస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు వీరు రికార్డింగ్ డాన్సులు చేస్తూ ఉన్నారు.

వీరికి యూట్యూబ్ ఒక మంచి అవకాశం గా మారింది , చాలా మంది వారు రాసిన పాటలను పడటం వాటిపై dance చేసి వాటిని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు.

పండగలు వచ్చినప్పుడు అలాగే పెళ్లి జరిగినపుడు ఎదైన కార్యక్రమాలు ఉన్నపుడు ఎక్కువగా వీటినే వింటూ ఉంటాం అలాగే ఈ పాటలపై నృత్యాలు చేస్తూ ఉంటారు

2020 లో పలాస సినిమా లో నీ పక్కన పడ్డది లేదో చూడవే పిల్ల నాది నక్కిలేసు గొలుసు అనే పాట కూడా జానపధం క్రిందికి వస్తుంది . ఈ పాటకి వచ్చిన అధారణ అంతా ఇంతా కాదు , అలాగే యూట్యూబ్ లో వ్యూస్ చాలానే ఉన్నాయి ఫిదా సినిమాలో కూడా పిల్ల రేణుక అనే పాట కూడా జానపదం పాటే ఇది కూడా మంచి పేరును పొందింది ఇలా చెప్పుకుటూపోతే చాలా పాటలు మన తెలుగు సినిమాల్లో ఉన్నాయి . ఇప్పుడు మన తెలుగు లో ఏ సినిమా వచ్చిన అందులో ఒకటైన జనపడనికి సంబంధించిన పాటలు ఆటలు ఉండటం తప్పనిసిగా మారింది

సినిమాల్లో ఉన్న జానపద పాటలు
1.SarangaDariya ( love story)
2. Bhalegundhi balaa ( sreekaram)
3. Pilla Renuka ( Fidaa)
4. Ramulo Ramulo ( Ala Vaikunta puramulo)
5. Nadi Nakkilesu Golusu ( Palasa )
6. Gunna Gunna Mamidi ( Raja the great )
7. Katana Rayuda ( Attarintiki Daredhi )
8. Pedda Puli ( Chal Mohan Ranga )
9. MayaDari Maisamma ( College )
10. Bava Vacchadu ( Palasa )
11. Neelapuri Gagula ( Mahatma )
12. Yendhuke Ramanamma ( Bumper Offer )
13. Lacchama ( Ishq )
14. Attaru Saibo ( All Rounder )
15. Gajuvaka Pilla ( Nuvvu Nenu )
ఇంకా ఇలా చాలా జానపద పాటలు మన తెలుగు సినిమాల్లో మారుమోగుతున్నాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన కొన్ని యూట్యూబ్ చానల్స్[ Some Famous Folk Youtube Channels ]

1. Telangana folk song
2. Folk song
3. My3 Music
4. Mictv
5. Telugu folk song-Telangana music
6. SY tv
7. Mangli official
8. Amulya studio
9. Amulya Dj songs
10. Marrikindha
11. PSK Folk Studio
12. Ganu Folk
13. S.N Music
14. Village Folk
15. P.M Creation Tv
16. Lalitha Audios and Videos
17. PSK Folk Studio
18. MY First Show
19. E96TV Channel
20. Band Baaja Music
21. Jai Music
22. MV Music and Movies

 

మన తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన జానపద కళాకారులు:[ Famous  Telugu folk Singers ]

1 mangli
2 madhupriya
3 gaddar
4 m.v. narayanamurthy
5. Vimalakka
6. Goreti venkanna
7. Nandhini didda
8. Janu lyri
9. Laxmi
10. Madimi mounika
11. Guda Anjaiah
12. Kodari Srinivas
13. Sai Chand
14. Mittapalli Surendar
15. Gotte kanakavva
16. Rashid
17. Singer prabha
18. Asirayya
19. Shirisha
20. Singer komali

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..