అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.

ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.

అందచందాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది

అందచందాలతో పాటు ఇటు డాన్సుల్లో కూడా ఇరగదీయడంతో ఇక వర్షిణీకి ఎదురు లేదని సంతోష పడుతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఢీ చాంపీయన్స్‌కు తనదైన శైలిలో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ, తన అందచందాలతో షోకు గ్లామర్ తెచ్చిన ఈ భామ తాజా సీజన్‌లో కనిపించకుండా పోయింది.

ఇక వర్షిణీ యాక్టింగ్ విషయం గురించి మాట్లాడితే పెళ్లిగోల పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.

ఇక వర్షిణీ యాక్టింగ్ విషయం గురించి మాట్లాడితే పెళ్లిగోల పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.