Mangli biography

topic: Mangli biography, career, age and awards

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో మంగ్లీ అంటే తెలియనివారు ఎవరూ లేరు. ఈమె ఒక జానపద కళాకారిణి .ఒక వెనుకబడిన వర్గంలో పుట్టి ఎన్నో కష్టాలను చూసి ఈ స్థాయికి చేరడానికి ఎంత కృషి

తన పాటలతో మరియు మాటలతో ఆటలతో అందరి మనసులను గెలుచుకున్నా మంగ్లీ .

గొప్ప కళాకారిణి గ మరియు సినిమా సింగర్ గా అలాగే తన నటిగా మంచి గుర్తింపు పొందింది.

మొదట తన కెరీర్ను టీవీ యాంకర్ గా ప్రారంభించి తర్వాత జానపద పాటలు సినిమా పాటలు ఆ తర్వాత సినిమాల్లో నటించడం ఎలా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది

మంగ్లీ కొన్ని సినిమా పాటలు కూడా పడింది, ఆమె పాడిన పాటలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ పాడిన పాటతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపు తిప్పుకుంది మంగ్లీ.

అలాగే అలా వైకుంఠం సినిమా లో రాములో రాముల పాటతో సినిమా ఇడస్ట్రీనీ ఒక ఊపు ఊపింది.

యూట్యూబ్ లో తను పాడిన ప్రతి పాటలు ఎన్నో లక్షల వ్యూస్ ను తెచ్చిపెట్టింది.
అలాగే భక్తీ పాటలు పాడి కూడా ఎందరినో భక్తీ ప్రియులను చేసింది .

ఎక్కడో ఒక మారు మూల తండాలో పుట్టి ఎన్నో కష్టాలను నష్టాలను భరించు కుంటూ ఈ స్థాయికి ఎదిగిన మంగ్లీ గారి బయోగ్రఫీ (mangli biography) ని తెలుసుకుందాం.

మంగ్లీ బయోగ్రఫీ (mangli biography)

సింగర్ మంగ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తండాలో పేద కుటుంబంలో 10,june 1994  లో జన్మించింది . ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్ .

ఈమె తల్లిదండ్రులు పేదవారు మంగ్లీ వల్ల కుటుంబంలో పెద్ద కూతురు అలాగే మంగ్లీ కి ఇద్దరు చెల్లెలు మరియు ఒక తమ్ముడు ఉన్నారు .

ఆ సమయం లో వారి లంబాడీ ప్రాంతాల్లో పుట్టిన ఆడ పిల్ల నీ అమ్ముకోవడం లేదా ఎవరికైనా ఇవ్వడం చేసేవారు ,

కాని మంగ్లీ వల్ల అమ్మ మాత్రం అల చేయలేదు ఎందుకంటే వాళ్లకు పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకు పుట్టిన బిడ్డ కాబట్టి.

ఆ తండాలోని తను 5 తరగతి వరకూ చదివి, 6-10వ తరగతి మరపు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది.

రూలర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ( RDT) సంస్థ అందించిన సహాయం తో తన చదువును మరియు పాటలు పాడటం నెచ్చుంకుంది.
అప్పుడు ఆ సమయంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసే సంస్థ గా RDT ఉండేది.

RDT సంస్థ నే తన జీవితాన్ని పూర్తిగా మార్చింది.
అదే సంస్థ అందించిన ఆర్థిక సహాయం తో తిరుపతిలో సంగీతాన్ని నేర్చుకుంది.

మరియు ఎస్. వి విశ్వవిద్యాలయం లో మ్యూజిక్ అండ్ డాన్స్ లో డిప్లొమా కోర్సు పూర్తి చేసుకుంది.
ఎక్కడ సంగీతంలో అన్ని మెళుకువలు నేర్చుకుంది.

 కేరిర్ (career)

మొదట బిక్షు యాదవ్ సమక్షం లో పల్లె పాటలు ,జానపద పాటలు పాడటం మొదలుపెట్టి

ఆ తరువాత ,v6 టీవీ చానెల్ వారు కల్చరాల్ ఈవెంట్స్ చేశారు అందులో మంగ్లీ నీ పాడమని భిక్షు యాదవ్ పంపాడు ,అందులో లో తన పాటలను విని v6 channel వారు మా channel lo యాంకర్ గా చేరుతవ అని అడిగితే తాను ఎలా మాట్లాడాలో తెలియలేదు నేను చెయ్యలేను ఏమో అంది .

2013 లో v6 channel వారు ఆమెకు శిక్షణ ఇచ్చి మరీ యాంకర్ గా పెట్టుకున్నారు .
ఇక్కడ నుండి తను తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూడకుండా పైకివచ్చింది.

తన పేరును సత్యవతి రాథోడ్ కాని v6 వారు తన పేరు కొత్తగా ఉండాలని వేరే పేరు పెట్టుకోమని అంటే ఆమె వల్ల నానమ్మ మంగ్లీ పేరును పెట్టుకుంది.

V6 న్యూస్ ఛానెల్ లో ధూమ్ దాం ముచ్చట్లు మరియు తీన్మార్ వార్తలు అనే షో లల్లో యాంకర్ గా లంబాడీ డ్రెస్ వేసుకుని పని చేసింది .

ఆమె కు తోడుగా బిత్తిరి సత్తి మరియు సావిత్రి (సవిత్రక్క) ఆ షోలల్లో పని చేశారు . ఈ షో లో మంగ్లీ పేరు మాటకారి మంగ్లీ

ఈ రెండు షో లు ఈ ముగ్గురికి మంచి పేరును తెచ్చిపెట్టాయి అలాగే ఈ రెండు షో లు మంచి విజయాన్ని అందుకున్నాయి.

అప్పటినుండి మాంగ్లి గా ,మాటకారి మంగ్లీ గా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో పేరును సంపాదించుకుంది.

అలాగే కొంత కాలం పాటు HM TV NEWS channel లో జోర్ధర్ వార్తలు టీవీ షో లో యాంకర్ గా పని చేసింది .

పాటల మీద ఉన్న ఇష్టం తో టీవీ యాంకర్ నుండి బయటకి వచ్చి జానపద పాటలు పడటానికి Mic TV యూట్యూబ్ ఛానెల్ లో చేరింది.

ప్రస్తుతం Mic TV ఛానల్ వారితో కలసి పని చేస్తుంది, ఇందులో బతుకమ్మ పాటలు, సమ్మక్క సారక్క జాతర పాటలు, సంక్రాంతి పండుగ పాటలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పాటలు ఉద్యమా పాటలు మరి ఎన్నో ఆంశలపై పాటలు పడుతుంది.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర అవిర్బావ సదర్బంలో పడిన పాట తనను ఒక గొప్ప సెలబ్రిటీ గ చేసింది.

మంగ్లీ ఫొందినా అవార్డు Mangli awards

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఉత్తమ జానపద కళాకారిణిగా, మరియు తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళ గా పురస్కారాన్ని అందుకుంది.

ఈమె పాటలు పడటం మాత్రమే కాకుండా గోర్ జీవన్ అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా లంబాడా ఆడపిల్లా సంరక్షణ అంశం మీద తియ్యడం జరిగింది.

మంగ్లీ నీ తెలంగాణ లో ఆదిలాబాద్ లంబాడీ తండాలో పుట్టింది అనుకుంటున్నారు. కాని వాళ్ళది అనంతపురం జిల్లా అని తక్కువ మంది ప్రజలకు మాత్రమే తెలుసు.

లంబాడీ ప్రజలు సంచారా ప్రజలు వారికి ఏ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దొరుకతుందో ఆ ప్రాంతాల్లో ఉండేవారు. అలా వీళ్ళు కూడా ఎక్కడెక్కడో సంచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చినవారే.

మంగ్లీ వల్ల అమ్మానాన్న అనంతపురానికి వచ్చినప్పుడే మంగ్లీ పుట్టిందని చెబుతారు. మంగ్లీ ని ఒక ఇంట్వ్యూలో మీరు ఎక్కడి వారు అని అడిగితే ?

మా లంబాడీ ప్రజలకు ఒక స్థిరమైన ఊరు మరియు ప్రాంతం ఉండదని వాళ్ళకి అన్ని ప్రాంతాలు ఒకటే అని చెప్పారు తన బయోగ్రఫీలో(mangli biography) చెప్పారు

Top Mangli cenima songs and views

1. Bullet – (George Reddy) – 85M views

2. Aa chethi Gajula – Saptagiri LLB – 68K views

3. Papa aattili papa – Where is Venkatalaxmi -306K views
4. We chikati chedhistu – okkadu Migiladu-36K views
5. Endhira See Janala Gola – Needi Nadi oke Katha – 5.3K views
6. Dhinchak dhinchak uge Janka – Teravenuka – 247K views
7. Mana Kona -Aakashavano-261K views
8. Shailaja Reddy Alludu chude – shailaja Reddy Alludu – 9.2M views
9. Pub Song – Shadhi Mubarak – 213K views
10. Seatu siragadha – A1 Express-2.4M views
11. Paina pataram – Chavu Kaburu Challaga – 4.2M views
12. Ramba Orvasi Menaka – Alludu Adhurs – 3.6M views
13. Jwala Reddy – Seetimaar – 8.3M views
14. Bhoom Bhadhal – Krack- 48M views
15. Ramullo Ramula – Ala Vaikunta puramulo – 357M views
16. Kanne Adhirindhi – Robarrt – 5.3M views
17. Oorantha – Range 4M views
18. Ramasakkanodiviro pilago – 6M views
19. Saranga Dariya – Love story- 51M views

Mangli Best Folk Songs and views

1. Rela Re Rela – 24M
2. KCR Kathaganam – 9.8M
3. Endikondalu Yeletoda – 140M
4. Bhogimantala sankranthulu – 37M
5. Driver Mallaiah – 18M
6. Samakka sarakka – 31M
7. Mabbula Mabbula Lesirave – 21M
8. Dhim Dhim Dhimmare – 31M
9. Oorugallu Kotanadugu -17M
10. Hemantha Manchu suridu – 16M
11. Telangana Lo Putti – 80M
12. Mangli’s Devistotram – 3.2M
13. Mangli Sevalal Maharaj Song – 3.2M
14. Idhera Telangana Odhyamam – 1.9M
15. Aatu Kokila Kutha – 10M

pleas share manlgi biography

 

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..