madhu priya

వర్తమాన జానపద మరియు సినిమా గాయనిగా మంచి పేరును పొంది, పాటలు పాడుతూ ప్రజలందని ఆకట్టుకుంటు ప్రేక్షకుల మనసులను దోచుకున్న madhu priya biography గురించి తెలుసుకుందాం.

మధు ప్రియ  తెలంగాణ బిడ్డ తెలంగాణ లో పుట్టి తెలంగాణలో పెరిగింది .అంతే కాదు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమా పాటలు పడే వారు.

 

మధు ప్రియ  చిన్న వయస్సు నుండే పాటలు పడటం మొదలు పెట్టారు.     ఈమె అమ్మానాన్న తనకు పాటల మీద ఉన్న ఇష్టం తో తనను చిన్నతనం నుంచే పాటలు పడడానికి ప్రోత్సహించే వారు.   ఈమె పాటలు పడటం మాత్రమే కాకుండా పాటలు రాయటం కూడా చేస్తుంది .

తన చిన్నతనం లోనే “ఆడపిల్లా నమ్మా నేను ఆడపిల్లా నని” అని పాడిన పాట తానే స్వయంగా రాసి పడింది
ఈ పాట ఆ రోజుల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది.

ఒక ఇంట్లో కూతురు పుడితే బాధపడవలసిన అవసరం లేదని తాను కూడా అబ్బాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటానని ఆ పాట యొక్క అర్థం.

ఆ కాలంలో ఆడపిల్లా పుడితే ఒక విధంగా చిన్న చూపుతో చూసేవారు మధు ప్రియ పాడిన ఈ పాటతో ఎంతో మంది ప్రజలు ఆడపిల్లల పట్ల ఆలోచనలు మార్చుకున్నారు.

మధూ ప్రియ ఆడపిల్లలను ఉద్దేశించి చాలా పాటలు పాడింది. అందులో ఆడపిల్లల చదువు గురించి, సమాజంలో ఉన్న చిన్నచూపు గురించి, చిన్నవయసులో పెళ్లి చేయవద్దని ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడింది.

మధూ ప్రియ సంక్రాంతి పండుగ పాటలు, సమక్క సారక్క జాతర పాటలు, బోనాలు, బతుకమ్మ పాటలు, భక్తి పాటలు, సినిమా పాటలు పడుతుంది.

మధుప్రియ బయోగ్రఫీ (madhu priya biography)

 

గోదావరిఖని, కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం లో 1997 ,26, August లో పెద్దింటి మల్లేష్, సుజాత దంపతులకు రెండవ బిడ్డగా మధూ ప్రియ జన్మించింది.
మధుప్రియ కు ఒక పెద్ద అక్క అలాగే ఒక చెల్లి ఉన్నారు

మధుప్రియ కుర్నూల్ లో montessori high School, osmania college లో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.

ఈమె 2015 ,October, 30 తేదీ రోజున సిర్పూర్ కాఘజ్ నగర్ కు చెందిన bangi srikanth తో తను 18 సంవత్సరాల వయసులో నే తన అమ్మానాన్నలను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది.
ఒక సంవత్సరం తరువాత వారు ఇద్దరు కొన్ని గొడవల కారణంగా విడిపోవడం జరిగింది.

 

Career

మధుప్రియ 2009 లో maa tv లో జరిగిన “super singer junior contest season 2” లో పాటిస్పేట్ చేయడం జరిగింది.

Daggaraga duranga movie 2011 లో మధుప్రియ తొలిసారిగా నటించింది.

మధుప్రియ తను మొదటిసారిగా feeda movie లో “vachinde mella mellaga vachinde” అనే పాట పాడింది .
ఈ పాటకు ఈమెకు best playback singer female award అందుకోవటం జరిగింది.

మా టీవీ లో NTR హోస్ట్ గా ఉన్న biggboss season 1 రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో 13 రోజులు మాత్రమే మధుప్రియ ఉండగలిగింది .

అలాగే ఈమె ఎన్నో స్టేజీ షోలు కూడా వెళ్లడం జరిగింది . ఇలా తన జీవితాన్ని ఆనందంగా అందంగా పాటలు పడుతూ అందరినీ ఆకట్టుకుంటు,అలరిచూస్తు ఉంద

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..