Telugu tv female anchors list

తెలుగులో చాల మంది female anchors ఉన్నారు కానీ మనం రోజు కొంత మంది అంచోర్స్ ని మాత్రమే చూస్తూ ఉంటాము అందులో నుండి కొంత మంది (Telugu tv female anchors list)గురించి మాత్రమే మా ఈ article రాయడం జరిగింది . మీకు తెలిసిన మరియు నచ్చిన anchors గురించి కామెంట్ చెయ్యండి మేము వారి గురించి కూడా వ్రాసే ప్రయత్నం చేస్తాము

Anasuya Bharadwaj

రెండు తెలుగు రాష్ట్రాల టీవీ విక్షకులకు అనసూయ అంటే తెలియని వారు ఉండరు ఏమో , తెలుగు Etv ఛానల్ లో జబర్దస్త్ అనే ప్రముఖ షో లో అనసూయ anchor గా పనిచేస్తుంది. తన యొక్క dance మరియూ అందాలతో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకుంటుంది . ఈమెకు Facebook Twitter Instagram లో లక్షల follower ఉన్నారు . తను పెట్టే ప్రతి పోస్ట్ లకు కొన్ని వేల likes and comments వస్తూ ఉంటాయి. రంగస్థలం మూవీలో రాంచరణ్ , అత్తగా రంగమ్మ కారెక్టర్ లో నటించింది , అప్పటినుండి అనసూయ కాస్త రంగమ్మత్త గా ప్రేక్షకులతో పిలిపించుకుంటుంది.

Srimuki

తెలుగు బుల్లితెర anchor లలో శ్రీముఖి కి ఒక మంచి స్థానం ఉంది . Dactorకావాలసిన శ్రీముఖి anchor అయింది, తను ఎన్నో షోలకి anchor గా చేసింది , తనకున్న బలంతో తోటి anchor Ravi,pradeep వారితో షో లో భయపెడుతూ ఉంటుంది , శ్రీముఖి కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు

Lashya

చిలిపి పిల్లగా మరియు చలకి anchor గా లాస్య పేరు తెచ్చుకుంది, తను etv లో ఢీ షో లో మరియు వేరే షోస్ anchor గా పని చేసింది , తనకు కూడా చాల మంది అభిమానులు ఉన్నారు. అలాగే anchor Ravi లాస్య మాంచి స్నేహితులు . 2020 లో లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Suma kanakala- Rajeev kanakala

మనం రోజూ చూసే టీవీ షోలల్లో ఎక్కువగా సుమ గారు కనిపిస్తూ ఉంటారు . తనకు ఉన్న వాక్చాతుర్యం తో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది స్టార్ మహిళతో తాను ప్రతి ఆడపడుచులకు తెలిసి పోయింది మధ్యాహ్నం వచ్చే స్టార్ మహిళా షో కోసం ప్రతి మహిళ చూస్తూ ఉండేవారు. ఈ విధంగా చాలా మంది ప్రేక్షకులను హృదయాలను గెలుచుకుంది. తను రాజీవ్ కనకాల అనే ప్రముఖ ఫ్యామిలీ నటుడు నీ పెళ్లి చేసుకుంది.

Jhansi

నటిగా మరియూ anchor గా కొంత కాలం మాంచి పేరును తెచ్చుకున్న ఝాన్సీ ఇప్పుడు anchor కి మరియు నటనకు కొంత దూరంగా ఉంటుంది . దీనికి కారణం తను జోగి నాయుడు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అప్పటినుండి తనకు ఉన్న కూతుర్ల తో టైమ్ స్పెండ్ చేస్తుంది

Rashmi Goutham

రష్మి etv ఛానల్ లో extra జబర్దస్త్ కామెడీ షో మరియూ dhee dance show లో anchor గా వర్క్ చేస్తుంది . తన యొక్క డాన్స్ తో అలాగే తెలుగు కూడా సర్రిగా మాట్లాడని తన మాటలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది . సుడిగాలి సుధీర్ మరియూ రష్మి లవ్ సీన్స్ లతో చాలా మంది sudheer, నీ పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారు . చూడాలి మరి ఏమౌతుంది.

Vishnu Priya

తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను పొందుతున్న మరొక anchor Vishnu ప్రియ , సుడిగాలి సుధీర్ తో పోవేపొర అనే షో లో anchor గా పని చేసింది తనకు కూడా చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. (Telugu tv female anchors list)

Uday Bhanu

యాంకర్ గా ఒక ఊపు ఊపేసి, ఆ తర్వాత యాంకరింగ్ కి దురంగా ​​ఉన్న ఉదయ భాను రీసెంట్ గా ఇద్దరు ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చారు.

Anchor Shyamala

Maa tv మరియు Etv లో వంట షోలు ద్వార పాపులర్ అయిన ఈ యాంకర్ కి బిగ్ బాస్ షో తో ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. సీరియల్స్ లో యాక్టింగ్ చేసే నరసింహ అనే ఆతడిని పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ కి ఒక బాబు కూడా ఉన్నాడు.

New Telugu Movies 2022 September Month || New Telugu Movie Anchor Varshini Photos Viral | వైరల్ అవుతోన్న హాట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్..