Oh Manasa Song Lyrics In English
(ga ga rigasa.. Sanidapama..)
Naa kathalo malupe thirige
Nee mahime jarige he he he hey..
Naa kanula nidhure tharige
Nee kalale perige
Oh manasa ah ah aah, Oh manasa
Oh manasa ah ah aah, Oh manasa
Oh manasa, oh manasa..
Oh manasa, oh manasa..
(ga ga rigasa.. Sanidapama..)
Gaalilo rangulai
Nelapai meghamai
Vaanalo neeramai
Cherina theeramai
Chethilo chethulai
Saagina dhaarulai
Veedani kaugilai
Aagani maatalai
Oopire annadhe
Netitho sonthamai
Paadele dheevene
Vedha manthrame
Verugaa perule
Pellitho ekamai
Kotthagaa jeevitham
Swagatham idhe
Nagumomu ganaleni naajaali telisi
Nanu brova raada sri raghuvara! Ni
Oh manasa ah ah aah, Oh manasa
Oh manasa ah ah aah, Oh manasa
Oh manasa, oh manasa..
Oh manasa, oh manasa..
(ga ga rigasa.. Sanidapama..)
Oh Manasa Lyrics In Telugu
(గ గ రిగస.. సనిదపమ..)
నా కథలో మలుపే తిరిగే
నీ మహిమే జరిగే హే హే హే..
నా కనుల నిధురే తరిగే
నీ కలలే పెరిగే
ఓహ్ మనసా ఆహ్ ఆహ్, ఓ మనసా
ఓహ్ మనసా ఆహ్ ఆహ్, ఓ మనసా
ఓ మనసా ఓ మనసా..
ఓ మనసా ఓ మనసా..
(గ గ రిగస.. సనిదపమ..)
గాలిలో రంగులై
నేలపై మేఘమై
వానలో నీరమై
చేరిన తీరమై
చేతిలో చేతులై
సాగిన ధరులై
వీడని కౌగిలాయి
ఆగని మాటలై
ఊపిరే అన్నాధే
నేటితో సొంతమై
పాడేలే ధీవేనే
వేద మంత్రం
వేరుగా పేరులే
పెళ్లితో ఏకమై
కొత్తగా జీవితం
స్వాగతం ఇధే
నగుమోము గానలేని నాజాలి తెలిసి
నను బ్రోవ రాదా శ్రీ రఘువరా! ని
ఓహ్ మనసా ఆహ్ ఆహ్, ఓ మనసా
ఓహ్ మనసా ఆహ్ ఆహ్, ఓ మనసా
ఓ మనసా ఓ మనసా..
ఓ మనసా ఓ మనసా..