Bagundu Bagundu love failure song lyrics in Telugu
Song: Bagundu Bagundu
Singer: Ramu
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే..
ఆనాటి నవ్వులూ పెదవుల్లో లేవులే..
ఆనాటి చూపులూ నీ కన్నుల్లో లేవులే..
పదాలే కందని పసిపాపల ఉందువే..
ఆ నాటి కళా యేటు పోయిందే. . .
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే..
అద్దాల పేడలో అందాల రాణీలా..
ఉన్న నువ్వే నా చినబోయినవమ్మా..
నిన్నే చూడాలని మాటే కాలపాలని..
కలలెన్నో కంటు కన్నీళ్లు దాచుకున్న..
నేరం నిధో నాదోలే భారం మోస్తుంది ..
మనమే లే పాపం చేసింది ఎవరో లే..
దూరం అయింది మనమే లే..
మనమిద్దరం ఒకటై పోయుంటే..
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే..
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే..
కలిసిన మన రోజులు .. చూపిన నీ ప్రేమలు..
గుర్తొస్తే కన్నులో కన్నీలు జారే నే..
ఏడ్చిన ఏం లాభము.. ఎదురుగా నువ్వు ఉండవే
ఈ జన్మకు నేను నీకు చెర లేను లే
ఆ దేవుని దీవెన మనకుంటే..
నీ జతలో తోడై నేనుంటే
దేవతలా నిన్నే చూసుకుని
నీ చితిలో తోడచ్చేవన్ని..
ఎడబాసి పోతిమిలే మనమూ..
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే..
నువ్వే నా తోడుంటే బాగుండు బాగుండు బాగుండు నే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే…
Bagundu Bagundu love failure song lyrics in English
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne
Aa nati navvulu pedavullo levule
Aa nati chupulu nee kannullo levule
Padhale kandhani pasipapala undhuvey
Aanati kala yetu poyindhe..
Nuvve naa thodunte
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne
Addala medalo andhala raanila
unna Nuvve naa chinaboyinavamma..
Ninne chudalani mate kalapalani
Kalalenno kantu kannilu dachukunna
Neraam nidho nadhole…
baraam mosthundhi mane le….
Papam chesindhi yevarole….
dhuram ayindhi manamele….
Manamiddaram okatai poyunte
Nuvve naa thodunte
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne…..
Nuvve naa thodunte
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne…..
Kalisina mana rojulu chupina ni premalu
Gurthukosthe kannullo kannillu jarene
Yedchina yem labhamu
yedhuruga nuvvu unnavey
Ee janmaku nenu ninnu chera lenule
Aa devuni dhivena manakunte
ni jathalo thodai nenunte
Devathala ninne chusukoni
ni chithilo thodacchevanni
yedabasi pothimi le manamu..
Nuvve naa thodunte
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne….
Nuvve naa thodunte
Bagundu bagundu bagundu ne
Nene nitho unte ye badha
ye badha lekundu ne….