Neevuntey Chaalu Song Lyrics From The Movie: Michael Music Director: Sam CS Lyricist: Kalyana Chakravarthy Tripuraneni Singer: Sid Sriram Choreography: Satish Krishnan. Starring: Sundeep Kishan, Vijay Sethupathi, Divyansha Kaushik, Gautham Menon, Varun Sandesh, Ayyappa Sharma, Anasuya Bharadwaj, Varalaxmi Sarathkumar Banner: Karan C Productions LLP & Sree Venkateswara Cinemas LLP Producers: Bharath Chowdary / Puskur Ram Mohan Rao Story, Screenplay, Director: Ranjit Jeyakodi
Neevuntey Chaalu Lyrics In Engish
Neevunte Chalu Neevunte Chalu
Na Venta Jathaga Neevunte Chalu
Na Madhi Sarasulo Chinukula Sarasamadi
Tha Mara Virulapai Thadi Nuvai Thadiminave
Neevu Nenu Okataipothe
Lokam Antha Varnam Mare
Na Kalalane Vedhikina Kanulu Neeve
Na Pradhame Dhochina Rashana Neeve
Na Munupune Marapuga Marchinave
Na Theerani Dhahamai Undave Neeve Neeve
Neevunte Chalu Neevunte Chalu
Nenundipona Nee Sagapalu
Neevunte Chalu Neevunte Chalu
Na Venta Jathaga
Vunte Chalu Chalu Chalu Chalu
Inumila Karige Nee Choopuke Premaga
Irusula Manasune Nadipele Gomuga
Mannune Minnaga Marchene Neruga
Melikane Malupuga Theerchene Theeruga
Na Nimisham Nee Korake
Saginadhe Alaluga Nee Vaipe
Re Pagalu O Adugai Sagamane Iruvuramoka Jathaga
Neevunte Chalu Neevunte Chalu Na Kanti Kavithai
Neevunte Chalu Chalu Chalu
Nake Chalu Neevunte Chalu
Neevuntey Chaalu Lyrics In Telugu
నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు
నా వెంట జతగా నువ్వుంటే చాలు
నా మది సరసులో చినుకుల సరసమది
తా మర వీరులపై తాడి నువై తడిమినవే
నీవు నేను ఒకటైపోతే
లోకం అంతా వర్ణం మరీ
నా కలలనే వేధికిన కనులు నీవే
న ప్రధమే ధోచిన రసన నీవే
నా మునుపునే మరపుగా మార్చినవే
నా తీరని ధహమై ఉండవే నీవే నీవే
నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు
నేనుండిపోనా నీ సాగపాలు
నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు
నా వెంట జాతగా
వుంటే చాలు చాలు చాలు
ఇనుమిలా కరిగే నీ చూపుకే ప్రేమగా
ఇరుసుల మనసునే నడిపేలే గోముగా
మన్నూనే మిన్నగా మార్చేనె నెరుగ
మెలికనే మలుపుగా తీర్చెనే తీరుగా
నా నిమిషం నీ కోరకే
సాగినదే అలలుగా నీ వైపే
రే పగలు ఓ అడుగై సాగమనే ఇరువురమొక జాతగా
నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు నా కాంతి కవితా
నువ్వుంటే చాలు చాలు చాలు
నాకే చాలు నువ్వుంటే చాలు